Active Blogs | Popular Blogs | Recent Blogs తిలకమేమో ఎర్రనిది
నామాలేమో తెల్లనివి
రూపమేమో నల్లనిది
చూపు మాత్రం చల్లనిది
దేదోప్యమానపు అభయహస్తం
అయ్యిందిగా అందరికి ప్రియ నేస్తం
ధూపదీపనైవేద్య నివేదన
తొలకిపోయే ఎల్లరుల ఆవేదనన
శంఖుచక్రాలేగా మాకు రక్షణ
అందమైనది ఆనందనిలయం
ఆపాదమస్తకం అపురూప వీక్షణం
నీ పాదపద్మములే మాకు మోక్షప్రదాయకం.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|