Active Blogs | Popular Blogs | Recent Blogs వెదురంటి నా మనసును వేణువే చేసింది
కుదురైన నిదురలో కలలెన్నో రేపింది
భ్రమరాలే భ్రమిసే పువ్వంటి అందం
చెలి చెక్కిలిపై పూసే సింధూర గంధం
చిరునవ్వులోనే సిరులెన్నో వొలికించె
సిరిమువ్వ తానే తన పాదాన తలవంచె
తన సాటి అందం ఈ జగాన లేదు
నా ప్రాణాలు ఐదు చేసాను తన కలల ముంగిట ఖైదు
.jpg) RAVI KIRAN DABBIRU | mee madi " chintala" parvm lo meere Devender...
maku chupstunnar amarender...
meeku meere veerender....
maru moola palle lo ander....
maru mallela palle andalu sailender...
marchi poira manider....
marichinaduku kumle ander...
maro maru murisela kavita vrayava....Devender.
Posted at: 7, Oct 2010 2:07 AM | .jpg) Devender Chintala Devender | poetic words are simply superb
Posted at: 2, Oct 2010 7:54 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|