Active Blogs | Popular Blogs | Recent Blogs కష్టపడ్డం నేర్చుకుంటే సుఖపడ్తావ్
దరిద్ర్యాన్ననుభవిస్తే ధనవంతుడవౌతావ్
భాధల్ని తెల్సుకున్నావా సంతోషం నీ సొత్తవుతుంది
విద్యాలేమి విలువతెలిస్తేపండితుడవవుతావు
కష్టాలు తెలిస్తే ఆనందబాష్పాలు హమేషా నీవద్దే వుంటాయి
ఏవి నీవు కాంక్షిస్తే అది నీకు ఆమడదూరంలో వుంటాయి
అన్నీ నీవు త్యజిస్తే అన్నీ నీవౌవుతాయి
నీ జన్మ ధన్యమౌతుంది..
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|