Active Blogs | Popular Blogs | Recent Blogs గుల్జార్ కవితావిన్యాసం వెనుక
రాఖీ భావనాప్రభావమెంతో!
అమితాబ్ నటనాకౌశల్యం వెనుక
జయ సహాయసహకారాలెంతో!
శ్రీశ్రీ కవితాఝరి వెనుక
సరోజ సేవాతత్పరత ఎంతో!
ఎంతగా రామలక్ష్మి కృషి లేకుంటె
కమ్మనైన పాటలు ఆరుద్ర కలం విదిల్చేది!
ఎంతటి రంపపు కోతకి గురైతేగాని
ఆత్రేయ మనసుకవిత్వం గుండెల్ని
పిండి పండించి జీవితపు లోతుపాతుల్ని తెల్పింది!
తనభార్య గయ్యాళితనానికి కారణమేగా
సోక్రటీసు తనఫిలాసఫీని ప్రజలకి వినిపించగల్గింది!
ఇవన్ని మగువతెగువకి దాఖలాలేగా!
.jpg) RAVI KIRAN DABBIRU | Evi Maguva teguva kadu.
Vari sanni hityam....
aa ya kalakarulaku vunde nityam...
aa lalityam....
meeto kuda vrayinchida kavitam.....
Hatosmi
Posted at: 7, Oct 2010 1:56 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|