Active Blogs | Popular Blogs | Recent Blogs కలల ఒడిలో అలసి పోయి బాధ్యతల మెలుకువ వచ్చింది
మనసు బాధల ఆటుపోట్లు కన్నీళ్ళ ఉప్పెనతో ముంచాయి
దారి తెలియని జీవితమనే నిద్దురలో తీయని కల తిరిగి చుక్కానిలా దారి చూపుతుంటే
కనిపించని ఎండమావులకి పరుగులు తీస్తున్న ఓ హృదయమా !
స్నేహమనే చల్లని నీడ క్రింద తల దాచుకో
బాగున్నావా అనే పలకరింపు తెచ్చే ఆనంద బాష్పలతో
నీ దాహం తీర్చుకో !!!
.jpg) VENKAT ESWAR RAO | కలల ఒడిలో అలసి సొలసి నిద్రించిన నాకు
వెచ్చని సూరీడి కిరణాలు బాధ్యత అనే
పక్ష్యుల కిల కిల రావాల వలె మెలకువ తెప్పించాయి
మనసు బాధల ఆటుపోట్లు కన్నీళ్ళ ఉప్పెనతో ముంచాయి
దారి తెలియని జీవితమనే సంద్రం లో
తీయని కల చుక్కాని అయితే పరవసిమ్చాను
కానీ
తీరానికి చేర లేనని
కల కల మాత్రమేనని తెలిసికొని
ఎండమావుల వెంట పరుగు తీస్తూ
పరువు తీస్తున్న హృదయానికి
దయతో బుద్ధి చెప్పమని దైవాన్ని వేడాను
ఇక్కడ తో ముగించవచ్చు...
భాష బాగుందీ, భావమూ బాగుంది కానీ..
మీరు స్నేహం అనుకొనేది స్నేహం కాదు...
ఆ ముసుగులో ఆడే నాటకం
అది కవితా వస్తువుగా తీసుకొంటే బాగుండేది...
మీరు చేసిన తప్పేమిటంటే...
ఎక్కడా పోలికలకు సామ్యం లేదు..
ఇంకా..
ఒక పోలిక పోలిస్తే అదే కంటిన్యూ అవ్వాలి..
ఉదాహరణకి..
నిద్ర అన్నారు..
మెలకు
Posted at: 23, Aug 2011 1:03 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|