Active Blogs | Popular Blogs | Recent Blogs అతడే
అక్షర సమూహాలకు
కాంతి కిరణాలను పూసి
చీకటి సమాజానికి
వెలుగు బాటలు వేస్తున్నాడు
అతడే
ప్రగతి రధ చక్రాలకు
జ్ఞానమనే ఇంధనాన్ని నింపి
సత్యాన్వేషణ వైపు
పయనిస్తున్నాడు
అతడే
తనలో ఉబికే విశ్వ శక్తితో
ప్రతి ఆత్మను తడిపి
ధర్మం వైపు నడిపించాలని
తాపత్రయపడే
చైతన్య కవి !?
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|