Active Blogs | Popular Blogs | Recent Blogs మూడేళ్ళ చింటూ ఆసుపత్రిలో గర్భంతో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళాడు.
“అమ్మా! నీ పొట్ట ఎందుకు అంత పెద్దదిగా ఉంది?” అడిగాడు చింటూ.
“లోపల పాపాయి ఉంది నాన్నా… అందుకు ” అంది వాళ్ళమ్మ.
“నీ పొట్టలో పాపాయి ఉందా?” ఆశ్చర్యంగా అడిగాడు చింటూ.
“అవును బాబూ, బుజ్జి పాపాయి ఉంది”
“అయితే ఆ పాపాయి మంచిదేనా?”
“నిజంగా మంచి పాపాయే నాన్నా…”
“అయితే నువ్వెందుకు తినేశావ్?
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|