Active Blogs | Popular Blogs | Recent Blogs 1. ఏవీ
దాచుకోకుండా
అందరికీ
పంచుతాయి...
చెట్లు
భూమి ఛేతులు.
2 పిల్లల్ని
తల్లి
గుండెలో
పెట్టుకుంటుంది...
అట్ట
పుస్తకానికి రక్ష.
3. ప్రేమిస్తుంది
సేవిస్తుంది
చదివిస్తుంది
వెలిగిస్తుంది...
మాతృ భాష
మదర్ థెరీసా.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|