Active Blogs | Popular Blogs | Recent Blogs 4. పచ్చని
ప్రాణం
దేహంలోంచి
లేచిపోయింది...
చెట్టు
కట్టెగా మారింది.
5. కాలంపై
రాసిన
బతుకుల్ని
తుడిచేస్తుంది...
మృత్యువు
గొప్ప డష్టరు.
6. మేకులు
కొడుతున్నా
బాధపడదు
గోడ...
అలంకారాలకోసం
చెవులు కుడతారు.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|