శ్రీ శిరిడీ సాయి లీలామృతం in సమర్ధ సదురువు శ్రీ సాయినాధుల లీలా వైభవం at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Abhay Sai's Blogs >> సమర్ధ సదురువు శ్రీ సాయినాధుల లీలా వైభవం

శ్రీ శిరిడీ సాయి లీలామృతం

శిరిడీ సాయి నామం'అపూర్వం, అద్భుతం, అసామాన్యం, అతి శక్తి వంతం. సాయి నామాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో జపించే వారి సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి. ఆ సాయినాధుని సన్నిధికి సత్వరం చేరుకోగలము. ఇంత వరౌ తెలిసీ, తెలియక మనము చేసిన పాపాలు నిశించి పోవాలంటే సాయి నామాన్ని పట్టుకోవదం ఒక్కటే చక్కని మార్గం.

ఈ కలియిగంలో సర్వ పాపములు ప్రక్షాళన కావడానికి, భక్తి మార్గంలో పయనించి ఆ సాయినాధునిలో ఇక్యం కావడానికి, నిరంతరం మానవాళిని పట్టి పీడించే అరిషడ్వర్గముల నుండి విముక్తి కావడానికి అతి సులువైన మార్గం నామ జపం. నామ జపం చేస్తే ఇక ఏ యగ్ఙ్య యాగాదులు అవసరం వుండవు. అతి సులభంగా ఆ భగవంతుని దర్శించగలము.

ఎన్నో వేల జన్మలలో అపారమైన పుణ్యం చేసుకొని వుంటే తప్ప సాయి భక్తులం కాలేము. ఆ పరబ్రహ్మ స్వరూపమైన శిరిడీ సాయికి శిష్యులం కాగలిగాము అంటే కొన్ని వేల జన్మలలో మనం చేసుకున్న అదృష్టం అంటే అతిశయోక్తి కాదు.కాని మాయలో పడిపోయిన మనము ఈ విషయాన్ని గ్రహించలేక మామిడి పూత వలె మధ్యలోనె రాలిపోతున్నాం లేక గురువారం భక్తులు గా మిగిలిపోతున్నాం. మనకు ఆ భగవంతుడైన సాయి కేవలం గురువారం మాత్రమే గుర్తుకు రావడం నిజంగా మన దురదృష్టకరం. సాయిని కేవలం కోరికలు తీర్చే యంత్రంగానే విపయోగించుకుంటున్నాం.సాయి భక్తులమైన మనము సాయి నుండి కోరవలసింది భౌతికమైన ఇహికపరమైన కోరికలు కాదు. కోరికలు కలుగని స్థిని ప్రసాదించమని. సాయి జీవితం నుండి తెల్సుకోవల్సింది కరుణ, దయ, ప్రేమ, పరిపూర్ణమైన వైరాగ్యం, పాపభీతి కలిగి వుండడం.

నిరంతరం సాయినే ధ్యానించు. నిరంతరం సాయి నామస్మరణ చెయ్యు. నిరంతరం సాయి తోనే మాట్లాడు, జీవితాన్ని సాయి మయం చెసుకో.



 

VENKAT ESWAR RAO
AUM SREE SAI PARAMAATHMAAYA NAMAHA
Naayanaa ...abhaya sai...
mee peru emito teliyadu kaanee..vaasthavaalu chaala chakkagaa cheppaaru...
mimmlani kalusukunnamduku chaala chaala santhoshamgaa undi..
chaala aanamdamesimdi..
imkaa imkaa ilaamtivi bhakthi penchevi, kallu theripimchevi, karthavyonmukhulanu chesevi..
chakkagaa baaba gaari daya valla manassullo choppimchi maarpu thechhedigaa imkaa ennenno raayaalani manasaara korukuntoo...
namassulatho
venkateswar rao

Posted at: 13, Dec 2010 10:53 AM

subrahmanyasarma akella
chala bagundi.practicalga saini dyanimchuta sadyamagutledu.please give me some tips to pray god continuously . By sarma

Posted at: 10, Dec 2010 3:00 AM
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.