Active Blogs | Popular Blogs | Recent Blogs
ఆంధ్ర మహాభారతము, ఆంధ్ర మహాభాగవతము లేని తెలుగును ఊహించగలమా ?
వేమన పద్యాలు, సుమతీ శతకము అనేవి లేకుండా తెలుగు భాష ఉంటుందా ?
ఆదికాలం నుంచి అనేక కావ్యాలు, గ్రంథాలు మన తెలుగులో వున్నాయని మనకు తెలియకపోతే...?
మనకొక వ్యాకరణం ఉందనీ, అనేక వేల పదాలు తెలుగులో వున్నాయని మనకు తెలియకపోతే...?
శ్రుత పాండిత్యమే గానీ, గ్రంథస్తం కాని ఎన్నో అపురూప గ్రంథాలు మనకు లభించకపోతే.....?
మనకున్న అంతులేని, అద్భుతమైన ప్రాచీన సాహిత్య సంపద మనకు లభించకపోతే...?
............ ఇవన్నీ ఊహించడం కష్టం.
.............ఆంధ్రభాషోద్ధారకుడి గురించి ఇక్కడ క్లిక్ చేసి చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|