Active Blogs | Popular Blogs | Recent Blogs
ధ్వన్యావధాన సామ్రాట్
కళల్లో అనుకరణ ఒక విలక్షణమైన కళ. ఇతరుల్ని అనుకరించండం, పశు పక్ష్యాదులను, ఇతర శబ్దాలను అనుకరించడాన్ని మిమిక్రీ అని పిలుస్తారు. ఈ కళలో అంతర్జాతీయ స్థాయినందుకున్న తెలుగు కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ గారు. ఆయనకు ప్రియ శిష్యుడు, మిమిక్రీలో ఎన్నో ప్రయోగాలు చేసి ఆయనకు వారసుడిగా ఎదిగిన మిమిక్రీ కళాకారుడు, ' మిమిక్రీ ' అనే మాటను ఇంటి పేరుగా మార్చుకున్న ' మిమిక్రీ శ్రీనివాస్ ' . మిత్రులకు, కళా ప్రియులకు ఆయన అసలు ఇంటి పేరేదో తెలీదు. మిమిక్రీ శ్రీనివాస్ గానే పరిచయం.
................. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వ్యాసం ఇక్కడ క్లిక్ చేసి చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|