Active Blogs | Popular Blogs | Recent Blogs
రెండు విశేషాలు
తెలుగు వారికి స్వంతమైన కూచిపూడి నాట్యం ఈనాడు దిగంతాలకు వ్యాపించింది. 2800 మందితో నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన నృత్య ప్రదర్శన గిన్నీస్ రికార్డు సాధించడం తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సిలికానాంధ్ర వారు అభినందనీయులు.
............. ఆ విశేషాల గురించి ఇక్కడ క్లిక్ చేసి చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|