Active Blogs | Popular Blogs | Recent Blogs
నాకు ఊహ తెలిసాక, సంగీతాన్ని ఆస్వాదించడం ప్రారంభించినప్పట్నుంచీ త్యాగరాజు గారి గురించి, ఆయన కీర్తనల గురించి తెలిసినా ఆయన రూపాన్ని ఊహించుకోవడానికి మాత్రం ఎక్కడో ఎవరో గీసిన రేఖా చిత్రం మాత్రమే ఆధారం. అయితే చిన్నతనంలో చూసిన ' త్యాగయ్య ' చిత్రం పూర్తిగా గుర్తులేకపోయినా అందులో నాగయ్య గారి రూపమే త్యాగయ్యగా గుర్తుండిపోయింది. త్యాగరాజు గారి రేఖాచిత్రాలు ఎన్ని చూసినా, ఆఖరికి వాస్తవానికి దగ్గరగా ఉందనే రేఖా చిత్రాన్ని చూసినా అందులో కూడా నాగయ్య గారి పోలికలే కనిపిస్తాయి. దానికి నాగయ్య గారు త్యాగయ్యగా పరకాయ ప్రవేశం చేసారా ? లేక త్యాగయ్యే నాగయ్య గారిని ఆవహించారా ? తెలీదు గానీ నాకు మాత్రం త్యాగయ్య అంటే నాగయ్య గారే అని స్థిరపడిపోయింది.
................ నాగయ్య గారి వర్థంతి సందర్భంగా ఆయన విశేషాల కోసమ్ ఇక్కడ క్లిక్ చేసి చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|