Active Blogs | Popular Blogs | Recent Blogs
గట్టి ప్రధాని
రోజూ ఉదయం నిద్ర లేచాక ఏడు గంటలకు డిల్లీ వార్తలు వచ్చే సమయానికి తప్పనిసరిగా రేడియో మ్రోగుతుండేది. 1966 వ సంవత్సరం జనవరి 11 వ తేదీ. ఆరోజు మామూలుగా రేడియో పెట్టిన మాకు వార్తలకు ముందుగా విషాద సంగీతం వినిపించింది. తర్వాత కొంతసేపటికి ప్రారంభమైన వార్తల్లో పిడుగులాంటి వార్త. ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణించారని. అంతకుముందు రెండు, మూడు నెలల క్రితం వరకూ పాకిస్తాన్ తో భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని సమర్థంగా ఎదుర్కోవడంతో అంత చిన్న వయస్సులో కూడా ఆయనంటే ఎంతో ఆరాధనా భావం ఏర్పడిపోయింది. శాంతి చర్చలకు రష్యా వెళ్ళి మనకి ఇంక పాకిస్తాన్ బెడద లేకుండా చేస్తారని ఆశించిన ఈ దేశ ప్రజలందరికీ నిరాశ ఎదురయింది.
............ లాల్ బహదూర్ శాస్త్రి గారి పైన ప్రత్యేకం ఇక్కడ చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|