Active Blogs | Popular Blogs | Recent Blogs నవగ్రహాల గురించి మనకు తెలుసు కదా ..కాని ఈ గ్రహాల తల్లి దండ్రులు,భార్య ఎవరో తెలుసా మీకు,,నాకు కూడా ఇదివరకు తెలియదు ఈ మధ్యనే ఒక పుస్తకం లో చూసాను.ఆ విషయాలు ఇక్కడ ఇస్తున్నాను,.,ఒకవేళ తప్పు ఏదైనా ఉంటే చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను..
నవగ్రహాలు తల్లి తండ్రి భార్య
రవి అతిది కశ్యప ఉష,ఛాయ
చంద్రుడు అనసూయ అత్రి రోహిణి
కుజుడు భూమి భరద్వాజుడు శక్తి దేవి
బుధుడు తార చంద్రుడు జ్ఞాన శక్తి దేవి
గురుడు తార అంగీరసుడు తారాదేవి
శుక్రుడు ఉష భ్రుగు సుకీర్తి దేవి
శని ఛాయ రవి జ్యేష్ట దేవి
రాహువు సింహిక కశ్యపుడు కరాళి దేవి
కేతువు సింహిక కశ్యపుడు చిత్రా దేవి
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|