Active Blogs | Popular Blogs | Recent Blogs తెలుగు భాషాభిమానులందరికీ వందనాలు.
నా గురించి:
పేరు: తెలిసిందే కదా!
చదువు: పిహెచ్.డి (కెమిస్ట్రీ)
వృత్తి: రసాయన శాస్త్ర అధ్యాపకురాలిగా ౩౦ సంవత్సాల అనుభవం తరువాత విశ్రాంతి.. వృత్తి నుంచి.
ప్రవృత్తులు: సంగీతం, సాహిత్యం, యోగా. ఇంగ్లీష్, తెలుగు నవలలు చదవడం, విమర్శించడం.
ప్రస్థుతం: రచనా వ్యాసంగం. వివిధ పత్రికలలో నవలలు, కథలు, కవితలు ప్రచురితం అయ్యాయి.. అవుతున్నాయి.
తెలుగు సాహిత్య చర్చలకి ఆహ్వానం పలుకుతున్నాను.
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|