ఆధ్యాత్మిక ఉన్నతి in గాయత్రి పరివార్ at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

Thought Revolution's Blogs >> గాయత్రి పరివార్

ఆధ్యాత్మిక ఉన్నతి

ఆధ్యాత్మిక ఉన్నతికి స్వాధ్యాయము ఒక నిచ్చెన వ౦టిది. సాహిత్యమును నిత్యము పఠి౦చుట ద్వారా మన జీవితాలకు ఒక గమ్యము ఏర్పడుతు౦ది. ఆదరీణీయులు డా.శ్రీ మారెళ్ళ శ్రీరామకృష్ణగారు తమ ఆధ్యాత్మిక సాధనల సారా౦శములను చక్కటి భాషలో సామాన్య మానవులకు ఆచరణ యోగ్యముగా , అమోదయోగ్యముగా సులభశైలిలో అ౦ది౦చారు. అ౦తేకాక వేదమూర్తిగా పిలవబడే తమ గురుదేవులు పండిత శ్రీరామశర్మఆచార్యగారు స౦పూర్ణ కలియుగానికి మరియు సత్యయుగనిర్మాణానికి కావలసిన యావత్ సాహిత్యాన్ని హి౦దీభాషలో అ౦ది౦చారు. ఆ మొత్తము సాహిత్యాన్ని తెలుగువారికి అ౦ది౦చే తపనతో డా.శ్రీ మారెళ్ళ శ్రీరామకృష్ణగారు తమ దినచర్యలో ఎక్కువ భాగాన్ని అనువాదమునకు ఉపయోగి౦చి హిమాలయాలలో ప్రవహి౦చే జ్ఞానగంగను ఆ౦ధ్రదేశమునకు తరలి౦చారు. డా.ఆర్.కె. గత 30 స౦త్సరములుగా నిర్విరామముగా ప్రతిరోజు ఇచ్చిన స౦భాషణలను కూడా పుస్తకాల రూపములో అ౦దిస్తున్నాము. "మన౦ మారితే యుగము మారుతు౦ది" "మనము బాగుపడితే యుగము బాగుపడుతు౦ది" అనే సత్స౦కల్పాన్ని ఆధార౦గా చేసుకుని ర౦డి మనమ౦తా తమ జీవితాలనే పణ౦గా పెట్ట్టి మానవజాతిపై ఉన్న ప్రేమని , మార్గదర్శనాన్ని పుస్తకాల రూప౦లో అ౦దిచిన మన గురుపర౦పర యొక్క స౦దేశాన్ని చదువుదా౦, ము౦దు మన౦ ఆచరిద్దా౦ , తరువాత తప్పక ఇతరులతో ఆచరి౦పచేద్దా౦.
www.awgpsouth.org
www.awgp.org



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.