Active Blogs | Popular Blogs | Recent Blogs మనం అందరం మంచి వాళ్ళమ బట్ ఇక్కడ రాజకీయ నాయకుల చదరంగం లో మనం పావులుగ వడ బడుతున్నాం వాళ్ళ స్వార్ధ రాజకియలకోసం , ఈ ప్రాంతీయ ,మత విద్వాషలు రేపి అన్నదమ్ముల లాంటి మన మద్య ఈ చిచ్చు పెడుతున్నారు , ఇన్ని ఉద్యమాలు జరిగి ఎ ఒక్క నాయకుడు అయిన చనిపోయార లేదా ప్రాణత్యాగం చేసారా పొట్టి శ్రీరాములు గారు తప్పించి , ఎందుకత్న అయన నాయకుడు వెళ్ళు అంట వాళ్ళ స్వార్ధ రాజకీయాల కోసం మనల్ని బలి పశువులు గ చేస్తున్నారు , ఎందుకంత ఈమధ్యన జరిగిన sangatalanalu చుడండి , ఈ ప్రతక రాష్ట్ర ఉద్యమ లో కెసిఆర్ గారు వాళ్ళ గ్యాంగ్ అంత దొంగ నిరాహార దీక్షలు చేసారు , తరువ్హ్త వాళ్ళు మాత్రం ఇంట్లో హాయిగా కుర్చుని మాన సామాన్య ప్రజలు విద్యార్థులు చనిపోతుంట మొసలి కన్నీరు కర్చార్ తప్ప, ఇంకా ఏమిన చేసారా నేను ప్రతికించి తెలంగా గురించి చెప్పడం లేదు , శ్రీకాకుళం లో జరిగిన కలుపులో కూడా సిపిఎం నాయకు అంట కలిసి వెళ్లారు బట్ నాయకులూ ఎనుడ్కు చనోపోలేదు వాళ్ళు సామాన్య prajalni rec
 giri kumar reddy basireddy | నేను గృహనిర్మాణం ఎప్పుడు చేపట్టగలను..?
గిరికుమార్ రెడ్డి-రాజమండ్రి:
గిరికుమార్ రెడ్డి-రాజమండ్రి:
మీరు పాడ్యమి ఆదివారం, మకరలగ్నము, ధనిష్ట నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరం చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి, సాయిబాబా గుడిలో ఉండే ధునిలో జమ్మి సమిధలను హోమ గుండంలో వేసిన మీకు దోషాలు తొలగిపోతాయి.
ఈ సంవత్సరం ఆగస్టు తదుపరి మీరు బాగుగా స్థిరపడతారు. 2002 నుండి రాహుమహర్ధశ ప్రారంభమైంది. ఈ రాహువు 2013 నుండి 2018 వరకు మంచి యోగాన్ని ఇవ్వగలదు. 28 లేక 29వ సంవత్సరం నందు వివాహం అవుతుంది. వివాహానంతరం మీరు బాగుగా రాణిస్తారు. 2018 నుండి 2037 వరకు గురుమహర్ధశ 16 సంవత్సరములు గణనీయమైన పురోభివృద్ధి ఇస్తుంది.
మీ ప్రశ్నలను customer.care@webdunia.netకు పంపించండి
Posted at: 2, Mar 2011 3:47 PM |  Bhavani Reddy | Good start! Keep writing Mr. Giri!
May be you can write better in English...
Posted at: 5, Feb 2011 7:33 PM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|