Active Blogs | Popular Blogs | Recent Blogs మదిన వెలసిన వెంకన్నా!
అందరి దైవమ్ నీవన్నా!
నల్లనైనా అందగాడు వెంకన్నా!
అందనివాడైనా అందరివాడు వెంకన్నా!
నిలువుదోపిడి కోరే నిలువెత్తు రూపం వెంకన్నా!
సతులిద్దరితొ సిరిలోలికే వెంకన్నా!
శంకలన్ని దూరం చేసే శంఖచక్రధారి వెంకన్నా!
అభయహస్తంతో అలరారే చల్లని దైవం వెంకన్నా!
పచ్చ ఎదన ధరించి కష్టాల్ని పటాపంచలు చేసే వెంకన్నా!
కేశాలు కోరే కేశవా! మా క్లేషాల్ని దూరం చేయవా!
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|