Active Blogs | Popular Blogs | Recent Blogs కదలిరారా తెలుగుబిడ్డ తెలంగాణకై
కార్చిచ్చులా కాలిపోనా తెలంగాణకై సమిధనై
భుజంభుజం కల్పి సాగిరారా తెలంగాణకై
లేచిరారా తెలంగాణ బిడ్డ ఉద్యమాల బాటపై
ఉద్యమించు ప్రగతిబాటన ప్రళయఘర్జనవై
నినదించు జై జై యంటూ తెలంగాణకై
నివేదించు నీ శక్తియుక్తులన్ని తెలంగాణకై
జయజయధ్వానాలతో సిధ్ధిస్తుంది తెలంగాణ అందరికై
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|