Active Blogs | Popular Blogs | Recent Blogs
చిత్తశుద్ధి గల ప్రజా ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ కు ప్రకృతి ప్రసాదించిన వరం కోనసీమ
ఎంతమంది రాజకీయనాయకులు వచ్చినా తమ రాజకీయ ప్రయోజనాలకే గానీ ఆ ప్రాంతాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసిన వారు దాదాపుగా లేరు. ఆ ప్రాంత సహజ వనరుల్ని తరలించుకు పోయే క్రమంలో అక్కడి ప్రజలకు కనీస సౌకర్యాల కల్పన మాట అలా వుంచి వున్న సౌకర్యాలు ఊడుతున్నా పట్టించుకోని నాయకులున్న తరుణంలో నేనున్నానంటూ ముందుకొచ్చిన నాయకుడు గంటి మోహనచంద్ర బాలయోగి.
............. బాలయోగి వర్థంతి సందర్భంగా ఆయన గురించి ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|