Active Blogs | Popular Blogs | Recent Blogs ఓం ఓం ఓం
ఓం అనటం కాదు. ఓం అంటె మీరు సమాధి స్థితిలొ ఉంటారు. స మా ధి బేలెన్సెడ్ ఇంట్యూషన్ .స మా ధి "ధి" అంటె తెలివితేటలు కాదు ప్రజ్ఞ. జ్ఞానం వేరు ప్రజ్ఞ వేరు.
ఇవ్వాళ మీరు ఒక సెంటర్ దగ్గర ఉండండి.మీరు మేథమెటిక్స్ లెక్చురర్ కార్లు వస్తూ వున్నాయి,మనుషులు వస్తూ ఉంటారు,లారీలు వస్తు ఉంటాయి రకరకాల వాహనలు అన్ని వస్తూ ఉంటాయి వెళుతూ ఉంటాయి మీకు బాగ మేథమెటిక్స్ వచ్చు.ఈ కారు ఇలా వచ్చి అలా వెళ్ళాలి .దాని మధ్య ఎంత రియాక్షన్ జరుగుతూ ఉంటుంది.చెప్పగలరా మీరు.ఈ కారు ఎంత స్పీడ్లొ వెళుతుంది ఆ కారు ఎంత స్పీడ్ తొ వస్తుంది. ఆ రెండిటికి స్పీడ్ ఎంతొ కూడ తెలీదు మీకు కదా.అలా ఎన్ని ఉన్నాయి వాటి స్పీడ్ ఎంత ఉంది ఏ దిశలొ ఉంది.కాని మీరు లెక్క చేసుకుంటె కద తెలుస్తుంది.మనస్సులోనె ఆ స్పీడ్ లు అవి తెలుసుకొని కేలుక్యులేట్ చేసుకొని కదా వెళ్ళాలి.
కాని మీరు ఏమయిన తెలివితేటలు వాడుతున్నారా కాని జరుగుతుంది.దాని అంతట అదె జరుగుతుంది.కాని జరిగేది లెక్కె.ఈ లెక్క ప్రజ్ఞ.ప్రజ్ఞ అంటె అదె.చేస్తున్నారు మీరు.ప్రతి రోజు జరిగేదె వాడు వస్తున్నాడు ఇటు పక్కకి తిప్పుతున్నారు వాడు ఇటు వెళుతున్నాడు కారు గబుక్కున వస్తుంది చేస్తున్నార లేద.కేలుక్యులేషన్ జరుగుతుందా లేద.కేలుక్యులేషన్ లేకుండ ఎలా వెళతారు.కాని కేలుక్యులేట్ చేస్తున్నారా . కాని కేలుక్యులేషన్ జరుగుతుందా.క్షణంలొ జరుగుతుంది.అది "ధి" అంటె.ఆ తేడ అర్ధం చేసుకోండి.తెలివితేటలు కాదు అక్కడ.ఆ ప్రజ్ఞ గురుంచి మాట్లాడుకుంటున్నాము. కాని చాల గొప్పదె తెలుస్తునె ఉందిగ.
నోబెల్ ప్ర్యజ్ విన్నర్ అయిన ఆ స్పీడ్ కేలుక్యులేట్ చెయ్యలేడు . కేలుక్యులేట్ చేసె లోపు ఆ స్పీడ్ మారిపోతుంది.ఆ ప్రజ్ఞని ఇన్ ట్యూషన్ అంటాం. బయట నుండి లెక్కలేమి కాదు.లోపల నుండి వస్తుంది.దాని పేరె (ఇంట్యూషన్) ప్రజ్ఞ.అంటె మీ లోపల ఉన్నటువంటి ట్యూషన్. అది "ఓం" తోనె వస్తుంది అది ఫార్ముల.అది ఎలా నేర్చుకోవాలని అనెదె భారతీయ సంస్క్రుతి ఆధారము అదె ఓం. కంప్యూటర్ పని చెయ్యాలంటె కరెంట్ కావాలి కదా.కరెంట్ లేనిదె కంప్యూటర్ పని చెయ్యదు కదా. అలాగె ప్రజ్ఞ పనిచెయ్యాలంటె ఓం కావాలి. ధి అంటె తెలివితేటలు కాక పోవడం కాదు. కాని ఆ తెలివితేటలు ఎంత స్పీడ్ లొ ఉన్నాయి అంటె అందులొ లెక్కలు తెలియని వాడు కూడా ఆ స్పీడ్ లొ కరెక్ట్ గానె వెళతాడు. కాని మేథమెటిక్స్ చెయ్యలేడు. ఎందుచేత అది బయటనుండి వచ్చె ట్యూషన్ కాదు లోపల నుండి వచ్చె ఇంట్యూషన్.దానినె ప్రజ్ఞ లేక "ధి" అంటాం.
ఎలెక్ట్రిసిటి కనెక్ట్ చెయ్యడానీకి ఎలెక్ట్రిక్ ఇంజనీర్స్ కి ఫార్ములాలు ఉన్నట్లె ప్రజ్ఞ లోపల నుండి రావటానికి కూడ ప్రక్రుతిలొ శక్తి ఉంది దాని ఫార్ముల ఏమిటి అంటె గాయత్రి మంత్రం. లోపల ఇంట్యూషన్ అంటె ఎమిటొ అర్ధం అయింద అందరికి. అది మీకు తెలుసు. గురువు గారు ఒక ఉదాహరణ ఇస్తు ఉండె వారు మీ ఇంట్లొ నిండుగ నీళ్ళతొ ఉన్న బిందె ఉంది కాని మీకు తెలీదు అందులొ నీళ్ళు ఎవరొ వాడుకొని అక్కడ కాళి అయిపోయిన బిందె పెడతాడు. నీళ్ళతొ నిండినది మీరు పెట్టుకున్నపుడు మీకు తెలుసు బిందె నిండుగ ఉంది అని.ఎవరొ నీళ్ళు కావాలి తీసుకున్నాడు.మీరు ఆ బిందెను ఎత్తినపుడు గబ్బుకున చెయ్యి పైకి వెళుతుంది.ఏ కాలుక్యులేషన్ చేసుకున్నారు మీరు.తెలియకుండానె జరిగింది.అది ధి అంటె. అందుచేత మీకు ధి ఉంద లేద ఉంది.కాని ఆ ధి ని కాలుక్యులషన్ తొ కరెక్ట్గ నేర్చుకోవచ్చు సైన్స్ లాగె. కరెంట్ లాగె ధి శక్తి మీలొ ఉంది వాడుతున్నారు మీరు కాని దాని సైన్స్ మీకు తెలియదు. అప్పుడు మీరు ఏమి చెయ్యగలుగు తున్నారు.
మీకు ముందు జరిగేటటువంటి పరిస్థితితులలొ మీరు చెయ్యగలుగు తున్నారు ధి తొ.అవునా కాద చెప్పిన ఉదాహరణ అర్ధం అయింద మీకు.మీరు రోడ్ మీద వెళుతున్నారు మీకు తెలియకుండ స్పీడ్ తొ ఎవరయిన కొట్టెస్తె మీకు తెలియదనుకోండి మీరు కంట్రోల్ చెయ్యలేరు ధి ఉన్న అదె అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ అవుతుంది.
ఆ మిస్సు అయినపుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి లేక పోతె యాక్సిడెంట్స్ అసలు జరగవు.కాని మీ (ఇంట్యుషన్) ధి ని సైంటిఫిక్ గా డెవలప్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఏమి అవుతుంది అన్ని వైపుల ఉన్నది తెలుస్తుంది. ధి ని ఎలా డెవలప్ చెయ్యాలొ చెప్పేది గాయత్రి మంత్రం.గాయత్రి మంత్రం హిందువుల మంత్రం అనుకుంటె మూర్కత్వం అది. e=mc2 అని ఐనెస్టీన్ చెప్పాడు. ప్రక్రుతిలొ ఉంది దాని పట్టుకున్నాడు. ప్రక్రుతిలొ ఉంది దానికి ఒక ఫార్ముల చెప్పాడు.వాడితె కరెక్ట్ గ వస్తుంది.అలాగె గాయత్రిని కనుక మీరు వాడితె ఈ "ధి" అనేది కేవలం మీ కళ్ళ ముందుదె కాదు ఫాస్ట్,ప్రెజెంట్,ఫ్యూచరొ లొ కూడ వర్క్ చేస్తుంది.
84000 వోల్ట్స్ కరెంట్ కి ఏ నియమాలు ఉన్నాయొ బాటరిలొ కూడ అదె. ఎక్కువ వోల్టేజె కనుక దాన్ని భరించటానికి వస్తె పదార్ధాలు మారాయి కాని అది మారదు.
ఆ నియమాలు అంతె. బాటరి ఏ నియమాలతొ పని చేస్తుంది 84000 వోల్ట్స్ కరెంట్ కూడ అదె నియమాలతొ పని చేస్తుంది.తేడ ఎక్కడ వస్తుంది పాత్రత మారింది ఎలెక్ట్రిసిటి మారలేదు. గాయత్రి మంత్రం ద్వార దీన్ని డెవెలెప్ చేసుకోవచ్చు,మామూలుగా మీకు 12 వోల్ట్స్ బాటరి ఉంటె మీకు షాక్ కొడుతుందా.110 వోల్ట్స్ వరకు భరించ వచ్చు.
చాల మంది యూనివర్సిటిలొ 110 వోల్ట్స్ పెడతారు.మనకి ఎలెక్ట్రిక్ షాక్ ఎందుకు అంటె 220వోల్ట్స్ లొ ఉంది కనుక అది 110 వోల్ట్స్ కి వస్తె అంత అవదు.అంచేత మీ లొ ఇంట్యూషన్ అంటె అర్ధం అయింద.మీ లొపల ఉన్నటువంటి శక్తి "ధి "అనె శక్తి."ధి" ని కంట్రోల్ చెయ్యటానికి డెవలప్ చెయ్యటానికి ఉండె ఫార్ముల గాయత్రి.ఆ గాయత్రి నియమాల్ని ఉపయోగించు కుంటు వెళితె ఒక్కొక వోల్ట్ కి 6 వోల్టులు దానికి ఇంకొ 6 వోల్టులు అలా ఎంత పెట్టుకోవచ్చు మీరు. ఎంతయిన పెట్టుకోవచ్చు అప్పుడు 6000 వోల్ట్ లు అవుతుంది.అలాగె గాయత్రి కనుక లింకప్ చేసుకుంటు వెళ్ళిపోతె అలానె జరుగుతుంది.అందుకె ఒక గాయత్రి ఒక్కొక గాయత్రి అలా జపం చేసుకుంటు వెళతారు లింకప్.ఒక్కొక బాటరి పెట్టుకున్నట్లు ఒక్కొక గాయత్రి మంత్రం పెట్టుకుంటారు.కాని మనం చేసె తప్పు ఎంటి అంటె మీ దగ్గర ఎంత గాయత్రి ఉందొ అదె రిపీట్ చేసుకుంటారు.మీకు ఎంత శక్తి ఉందొ అంతె ఉంది.కాని ఒక ప్లస్ పాఇంట్ ఉంది. వుత్తినె బాటరి అలా పెట్టి ఉంటె కిందకి వెళ్ళిపోతుంది కదా అలాగె గాయత్రి వాడకుండ ఉంటె వ్రుద్ధాప్యం వైపుకు వెళతావు.కాని గాయత్రి కరెక్ట్ గ ఉంటె ఇప్పుడు ఉన్నది ఉంటుంది.కాని దాన్ని దాటి వెళ్ళాలంటె కొంచం ఎక్కువ వోల్టేజ్ తయారు చేసుకోవాలి.హై వోల్టేజ్ దేనివలన వస్తుంది దానికి తగినటువంటి బాటరి యొక్క శక్తి పెరగాలి.అంతె కదా మీకు 6 వోల్ట్స్ బాటరి లొ 12 వోల్ట్స్ పట్టించాలంటె కష్టమె.
ఇంతకి ఎలెక్ట్రిసిటి అనె శక్తి నియమాలు మీకు తెలుసు ఆ నియమాలు తెలుసు కనుక వొల్టేజ్ పెంచటం తగ్గించటం అది తెలుసు మీకు.ఏమి చేస్తె ఎలా కలుపుకుంటె ఎలాగ వొల్టేజ్ పెంచవచ్చొ మీకు తెలుసు. కాని మరి మీలొ ఉన్న శక్తి ఇంట్యూషన్ ప్రజ్ఞ శక్తి నియమాలు మనకు తెలీదు. తెలిస్తె ఏముంది మన చేతిలొ కరెంట్ వుంది. ఒకటి మీకు బాగ తెలుసు శ్వాస వుంటె జీవించి ఉంటారు మీరు కదా. ఏ డాక్టర్ అయిన ఏ మాజిక్ లయిన చేయించేస్తున్నాడు కాని ఒకటె కండిషన్ వాడి శ్వాస ఉండాలి. అందుచేత ఎలెక్ట్రిసిటి లొ బాటరిలు ఎలా మారుతున్నాయొ శ్వాస ని కనుకూ మీరు వాడగలిగితె ఇంట్యుషన్ డెవలెప్ అవుతుంది.ఎందుచేత మీకు జీవించి ఉండటానికి శ్వాసే కద కారణం. ఇప్పుడు భౌతిక జగత్తులొ జరిగె మాజిక్ లన్ని కరెంట్ వల్లె కదా జరుగుతున్నాయి. అలాగె మొత్తం మానవ జీవితం శ్వాస మీద ఉంది.మీరు బతికి ఉన్నారు అంటె శ్వాస ఉంది. కాని శ్వాస కి ఇంకొక పేరు ఉంది ప్రాణము అని.రెండు ఒకటె కదా శ్వాస ఆగిపొయింది అంటె ప్రాణం పోయింది లేద ప్రాణం పోయింది అంటె శ్వాస ఆగిపొతుంది అంచేత ప్రాణము,శ్వాస రెండు ఒకటె. శ్వాస మామూలుగ చెప్పె మాట.ప్రాణము అని చెప్పగానె సైన్స్ మొదలు అవుతుంది. ప్రాణాలు అని తెలియటం మొదలు పెట్టింది అంటె అర్ధం ఏంటి సైన్స్ డెవలెప్ అవుతుంది దాన్ని "ప్రాణ విద్య" అంటారు.
ఉప్పు NACL రెండు ఒకటె. ఉప్పులొ కావలసినన్ని మాలిన్యాలు ఉంటాయి. ఊపీరి అంటె ఉప్పు NACL అంటె ప్రాణము .కాని తేడ ఉంది.ఉప్పు చాలా శుభ్రం చేస్తె NACL వస్తుంది. తేడ అర్ధం అయింది కదా. మరి ప్రాణ విధ్య కావాలంటె ముందు మీరు పరిశుద్ధం కావాలి. NACL కి బదులు ఉప్పును ని ఎక్సపరిమెంట్ లొ వాడితె ఏమవుతుంది.అలాగె ప్రాణ విద్య కావాలంటె పరిశుద్ధం కావాలి అది లేకుండ ప్రాణ విధ్య కావాలంటె ఏమి అవదు.
మనం అందరం కూడ గాయత్రి మంత్రం అంటె ఎదో చేసెస్తాము. కాని మన శరీరం 5 లెవెల్స్ లొ ఉంటుంది అది పరిశుద్దం అయితె వచ్చె ప్రాణ విధ్య హై లెవెల్ లొ ఉంటుంది.లేక పోతె మీరు ఎంత చేసిన ఇప్పుడు చేసిన ప్రాణ విధ్య ఎలాగొ ఉంటుంది మాలిన్యాలు ఉన్నాయి కనుక మెల్లి మెల్లిగ కిందకి వచ్చి పైకి పోతుంది. అది పరిశుద్ధం అవుతు ఉంటె ఏమవుతుంది ఇంక చావరు వాళ్ళు అసంభవం.మాలిన్య మయిన ప్రాణం మనలొ ఉంది కనుక చనిపోతున్నాం మనం. అది పరిశుద్ధం చేస్తు ఉంటె మీరు చావాలన్న చావలేరు అసంభవం. కాని ప్రాణ విధ్య తెలియాలి అంటె ముందు మీ భౌతిక శరీరానికి ఉన్న మాలిన్యాలు వదిలించుకోవాలి. మీరు పుట్టారు కనుక చనిపోతారు ఎప్పుడొ ఒకప్పుడు అలా అలవాటు పడిపోయారు. భౌతిక శరీరం కాకుండ మీకు ఇంకొక శరీరం వుంది దాన్ని కామమయ శరీరం అంటారు.
 Satyam Bysani Satyanarayana | Really it is very interesting and understandable. Manamu Gayathri cheboothooney vunnamu gaanee, adhi cheppataaniki mundhu yemi patinchali, cheppunapudu yela vundali, man dheha subratha, manasu subratha, anni baaga chepparu. Really this gives good awareness to every common man. Hats off to you...!!! God bless you...!!!
Posted at: 27, Mar 2011 8:42 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|