Active Blogs | Popular Blogs | Recent Blogs
శిలను మల్లె ........
శిలను మల్లె పూచిందట
తెలుసా నీకెపుడైనా.......
ప్రముఖ కవి శ్రీ ఇంద్రకంటి శ్రీకాంతశర్మగారు రచించిన ఈ గేయాన్ని శాస్త్రీయ సంగీత గాయకురాలు, విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో బి. హై కళాకారిణి శ్రీమతి విష్ణుభట్ల నీరజ గారు ఆలపించారు.
........... ఆ పాట ఇక్కడ వినండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|