Active Blogs | Popular Blogs | Recent Blogs రవికిరణాల వెలుగువి నీవు
చిరునవ్వుల రూపం నీవు
సిరిమువ్వల సవ్వడి నీవు
చిరుగాలుల పాటవి నీవు
విరజాజుల పరిమళం నీవు
నా పాటకు పల్లవి నీవు
నా గుండెకు చప్పుడు నీవు
నా మాటల మధురిమ నీవు
నా కనులకు వెలుగువి నీవు
నాలోని అణువణువు నీవు, నేనంటేనే నీవు
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|