Active Blogs | Popular Blogs | Recent Blogs నా కనుల వెనుక స్వప్నం నీవు
నా మాటల వెనుక భావం నీవు
నా శ్వాస వెనుక స్పందన నీవు
నా విజయం వెనుక శ్రమవి నీవు
నా బాధల వెనుక కన్నీటివి నీవు
నా గమ్యం వెనుక పయనం నీవు
నా రేపటి వెనుక నిన్నవి నీవు
ఇలా,
నేనుగా కనిపించే ప్రతి విషయంలో కనిపించని తోడువి నీవు
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|