Active Blogs | Popular Blogs | Recent Blogs సూర్యుడు అలసిపోయి అస్తమించె
చిన్నారికి ఆటలందు అలుపైనా రాదే
గొవులన్నీ ఇల్లవైపు తరలి వెళ్ళె
చిరునవ్వుల చిట్టిపాప అమ్మ కొరకు చూడదే
మబ్బుల చాటునుండి చందమామ తొంగిచూసె
పాల బుగ్గల పసిపాప అల్లరైనా మానదే
కొలనునున్న కలువకన్నె సొమ్మసిల్లి వడిలిపోయె
వడిలోన లాలించినా చిట్టితల్లి నిదురపోదే.....
 sahana lasya | sindhu kavitha chala bavundhi
Posted at: 28, Mar 2011 0:55 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|