Active Blogs | Popular Blogs | Recent Blogs
నాన్నగారి జన్మదినం
కుటుంబంలో
నాన్నగారి పాత్ర చాలా ముఖ్యమైనది. కుటుంబ సంక్షేమం ఆయన భుజస్కందాలపైన
వుంటుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరి మంచి చెడ్డలు చూసే బాధ్యత ఆయనదే !
ఒకప్పుడు
తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా ఒకే కుటుంబంలా వుండేది. ఆ కుటుంబంలో
పెద్దగా, అందరి మంచి చెడ్డలూ కనిపెడుతూ, అందరి ఎదుగుదలకూ దోహదపడుతూ
పరిశ్రమలో అందరిచేత ఆప్యాయంగా నాన్నగారూ అని పిలిపించుకున్న
మహానుభావుడు...... నాన్నగారు అన్న పదానికి అసలైన నిర్వచనం నాగయ్య గారు.
............ నాగయ్య గారి జన్మదినం ప్రత్యేకం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|