Active Blogs | Popular Blogs | Recent Blogs
బళ్ళైన ఓడలు
ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సీనియర్ తారామణి అంజలీదేవి. వంద చిత్రాలు పూర్తిచేశాక రిటైర్ అయిపోవాలనుకున్నారు. ఆ కారణంగా కొంతకాలం సినిమాలను అంగీకరించలేదు. ఇది 1960 నాటి మాట. అప్పట్నుంచీ ఆమె చాలా కష్టాలను చవిచూశారు. సుమారు పద్దెమినిది సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సంపదంతా ఆదాయపు పన్ను బకాయి క్రింద పోయింది. వ్యాపార ప్రయత్నం చేస్తే బెడిసికొట్టింది. అప్పులు తెచ్చి అశోక్ కుమార్, మనోజ్ కుమార్, వైజయంతిమాల తారాగణంగా ' ఫూలోం సే సజో ' అనే హిందీ చిత్రం నిర్మిస్తే దురదృష్టవశాత్తూ అది పరాజయం పాలయ్యింది.
............ ఆ కష్టాలనుంచి ఎలా బయిట పడిందీ ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|