Active Blogs | Popular Blogs | Recent Blogs ఎక్కడున్నాడో వాడెక్కడున్నాడో
రాజేశుడెక్కడున్నాడో వేములాడ రాజేశుడెక్కడున్నాడో
వాడెక్కడుంటె అక్కడే నా మనసు
ఎక్కడున్నాడో వాడెక్కడున్నాడో
మల్లేశుడెక్కడున్నాడో శ్రీశైల మల్లేశుడెక్కడున్నాడో
వాడెక్కడుంటె అక్కడే నా మనసు
ఎక్కడున్నాడో వాడెక్కడున్నాడో
వెంకటేశుడెక్కడున్నాడో తిరుపతి వెంకటేశుడెక్కడున్నాడో
వాడెక్కడుంటె అక్కడే నా మనసు
ఎక్కడున్నాడో వాడెక్కడున్నాడో
విశ్వేశ్వరుడెక్కడున్నాడో కాశీ విశ్వేశ్వరుడెక్కడున్నాడో
వాడెక్కడుంటె అక్కడే నా మనసు
ఎక్కడున్నాడో వాడెక్కడున్నాడో
నర్సింహుడెక్కడున్నాడో యాదగిరి నర్సింహుడెక్కడున్నాడో
వాడెక్కడుంటె అక్కడే నా మనసు
ఎక్కడున్నాడో వాడెక్కడున్నాడో
సాయిబాబా ఎక్కడున్నాడో షిర్డి సాయిబాభా ఎక్కడున్నాడో
వాడెక్కడుంటె అక్కడే నా మనసు
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|