Active Blogs | Popular Blogs | Recent Blogs నా మిక్కిలి నేస్తానికి ఈ నా """కన్నీటి"" లేఖ!!!!!!!
నా మిత్రురాలు "FISH_EYES" ఇక మాకు లేదని వినిన తరువాత ......
ఈ బరితెగించిన బాధ ని చూడు కనుల సరిహద్దును దాటి చెంపలను తడుపుతుంది..... ఎంత ఆపినా ఆగట్లేదు...... మమును వదిలి వెళుతున్న నిను చూద్దామంటే
నువు దూరం అయ్యేకొలదీ ఆవేదన జలపాతంలా మారుతోంది!!!!!
"అసలేమయింది నాకు.ఇన్ని కన్నీళ్ళు ఎక్కడినుండి వస్తున్నాయి.అసలు ఆగనే ఆగవా?"
ఈ కొంత కాల పరిచయం మము మీ లేమిని జీర్నించలేక పోవుచున్నాము....
ఈ తెలుగు ప్రజల విలాస సభకు వచ్చి నప్పుడల్లా .....
YB.. చిన్నోడా !!!!! చిన్నోడా !!!!! అన్న సహోదరి పలుకులు కోల్పోయాడే....!!!!!
CP.. రాదమ్మా!!!!! రాదమ్మా!!!!! అన్న కూతురు వలపులు కోల్పోయారే !!!!!!
RAIN & TRUST.. మామా!!!!!! మామా!!!!! అన్న చెలిగేత్తెను కోల్పోయారే !!!!!!
GV.... అన్నయ్యా!!! అన్నయ్యా!!!!!!! అన్న చెల్లి మాటలు కోల్పోయారే....!!!!! ప్రతి ఒక్కరితోను తన మిక్కిలి స్నేహానురాగాన్ని పంచేదే....!!!!!
నన్ను dhilippp dhilippppppp అని... ఎవరు ఎంత పెద్ద కేక పెడతారో అని పోటీ పడి మరి తన ఆప్యాయతను చాటి చెప్పేదే... ఇంకెవ్వరు ఇలా మా అందరని స్నేహ భావంతో పిలిచెదరు....అయ్యో !!!!!!
ఓ దేవ దేవ... జగన్నివాస శ్రీ భాగావనా....
అప్పుడే ఆమె ఆయుస్సు ముగించి తీసుకేల్లితివా.....ఆమె ఆయుస్సు చాలదని తెలుసుంటే నా ఆయుస్సులో కొంత ఇచ్చి నా నేస్తాన్ని బ్రతికించి కొనివుందునే.... అయ్యో ....దేవుడా ......
నాది చాలక పాయిన మా మిత్రులన్దరుకలసి మా ఆయుస్సుని పోసి బ్రతికించి కొనివుండుమే....ఓ ఓ బాగావంతుడా ........
అపరమిత పరాక్రమమూ కలిగిన నీవు సర్వత్రా వ్యాపించియున్న సర్వమమూ నువ్వే....
సర్వ జగత్తు ఆవిర్భవించడానికి , అంతం కావడానికి కారణం నువ్వే.....
సర్వ భూతాలలోని జీవుల ఆయ్యుషుని పెంచేది నువ్వే...తేన్చేది నువ్వే.....
భూతర్తమనలభావిష్యత్తువి నువ్వే...పంచభూతాలు నువ్వే....
అలాంటప్పుడు నా స్నేహితురాలిని బ్రతికిన్చకపొఇన భాద్యుడివి నువ్వే.....
ఈ మా స్నేహితుల కన్నీటి సారలు... మా ఎద ఆవేదన... ఈ గొంతు ఘోష వినిపించలేదా....
మాది వినపించక పోఇన...పరవాలేదు..... అదిగో చూడు ఆమె భందువుల ఎద చేరను చూడు.. వాళ్ళను చూసి కూడా కనికరించక పోఇతివా..... మా ఈ అందరి కన్నీరు సెలయేరుగా పారినా నీ యద చలించాలేదా.... అయ్యో ....నీ గుండెకు కనికరములేదా .......అవునులే నువ్వు వట్టి రాయివే కదా ...... నీకు మా ఈ మనోవేదనా సంగీత స్వారలుగా వినపడతుందిలే....మా కన్నీటి వాగు నీకు జలకాలా కొలనుగా ఉపయోగపడుతున్దిలే..... హయ్యో హయ్యయ్యో
మాది కనికరించక పొతే పోతివిలే.......... అదిగో చూడు ఆ తల్లి నవ మాసాలు మోసి తన ఊపిరిని పణంగా పెట్టి సృష్టించి కున్న ఆ మాతృమూర్తి ఆవేదనా .... రక్తపు కన్నీటికి కూడా చలించాలేదా..... తన బిడ్డను పదిమందిలో గొప్పగా చూడాలనుకునే ఆ తండ్రి గుండె కోత నీకు తగునా..... ఈ మాత్రుమూర్తులకు అమ్మ నాన్న అన్న పిలుపును దూరం చేసితివే.... ఇది నీకు ఏమైనా న్యాయమా.......
ఆ ప్రమాద క్షణమున అమ్మ అమ్మ!!! నాన్న నాన్నా !!!! అన్న నా చెలిమి ప్రాణ భీతి కేకలు నీకు వినిపించలేదా ........ ఆ ఘోష విని కూడా నీ గుండె కరగ లేదా .....
ఆ ఈ భీతి తను ఈ లోకాన్ని వదలి వేలుతున్నమన్న వేదన కన్నా ......కనీ పెంచిన మాతృమూర్తుల ప్రేమను... వాత్సల్యమును ..... బందుమిత్రుల అభిమాన ఆప్యాతల నుంచి వేలువేయబద్దమేనన్నది మిక్కిలాశోకము .......
అవునులే ఆపదలోనూ నీ నామమును తలచక తన పిత్రుమూర్తులను తలన్చిందని.... నీవు నీ స్వార్థముతో మా పసిడి మిత్రేయిని చేయీ వీడితివా!!!!!! అయ్యో !!!!! పోరపడితివి స్వామీ.....పోరపడితివి..... ఈ జగత్తుకి నీవే తల్లివి తండ్రివి కావున ఆ కలవర మొర కూడా నీకే.... దాన్ని ఆలకించక మా నేస్తాన్ని వంచించినావే!!!!!!!!!!
మా ఈ రెప్పపాటు స్నేహ కవచా సేదసమయంలో మా మిత్రురాలిని మా నుంచి దూరం చేసితివా!!!!
ఓ సంకల్పమా!!!!!!! నువ్వైనా మమ్మల్ని హేచ్చారించక పోతివా .... ఈ ఘోర ప్రమాదమునుండి మేము మా మిత్రురాలిని కాపాడు కొనివుందుమే!!!!!
ఓ నీలి మేఘమా ..... అంతులేని ఆకాశమా ....... మా ఇస్టానికిస్టమైన సహోదరి...మిత్రురాలు నీ ఒడిని చేరింది.... ఈ మా పసిడి తల్లికి... ఈ మా మిత్రులమందరమూ.. అక్కడికి చేరెంత వరకు తన ఆలనా పాలనను చూసుకోమని మా చేతులు జోడించి మీకు వేడుకునతున్నాము!!!!!!!
ఓ నేస్తమా!!!!
చివరకు నువ్వుకూడా మమ్మల్ని పాపులను చేసి నీ కడ చూపుకి నోచుకోనీయక చేసితివి.....
ఈ మీ చివరి వీడ్కోలుకు మేము ప్రాప్తికి అర్హులము కామా....
కాదులే నీవు నీ మిత్రులను ఎక్కడ దుక్కిస్తారోనని వద్దనుకున్నావు....
నీ తెల్లనైన చల్లటి.. పసిమనసుకు ఇదే మా వందనాలు.....
ఓ శ్రీనివాసా.... మా స్నేహితురాలి తప్పు ఒప్పులను మన్నించి తనకు స్వర్ఘ ప్రాప్తిని శాంతిని ప్రసాదించమని ఈ మా శిరస్సు వంచి మీ పాదాలకేసి వేడుకుంటున్నాము....
ఇట్లు ఏమీ చేయలేని నీ మిత్రుడు....
దిలీప్
 ForU Greekveerudu | HI DHILIP..................THANU YEKKADIKI POLEADHU ...........MANA DHAGGARE VUNDHI......T.P VUNNATHA VARAKU.......THANU BRATHIKE VUNTUNDHI MANA MADHYA
Posted at: 2, May 2011 8:35 AM |  Dileep Madha | thanks for ur comments friends...
Posted at: 29, Apr 2011 11:49 PM |  Dileep Madha | hey sudeer we will do it friend....Dileep
Posted at: 27, Apr 2011 12:14 PM | .JPG) Sudheer Reddy | No Words just tears. One way to make Fish_Eyes happy. Please please do help needy people. She love to help others. May be god liked too much, he want to have a chat with her that's why he took her with out waiting. Fish_Eyes it shows that your a nice person and you made lot of good friends. See how many people are missing for you. You will remembered in all of your friends heart. I feel so bad for not able to see you first and last time.
May be join the SwargamPepople.com chat over there. And help the people over there. I am sure you wont sit back idle there you will do your helping other work there too.
God you didn't saved her At least give strength to her parents to come through this painful moments.
Sudheer
Posted at: 26, Apr 2011 4:11 PM |  Kanth Rajesh | hey Dhileep..
i was unable to stop my tears in my eyes....and she is definitely get her very peaceful.... and we also pray to our visnu to get her in to "swargham"... she is very lucky that she had a gud friend like u.... hatsoff friend......
Posted at: 26, Apr 2011 3:39 PM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|