Active Blogs | Popular Blogs | Recent Blogs
లంకాదహనకాండ
తెలుగు చలనచిత్రసీమలో పేర్ల సెంటిమెంట్, కాంబినేషన్ సెంటిమెంట్ లాంటి సెంటిమెంట్లెన్నో పనిచేస్తూ వుంటాయి. అవన్నీ వట్టి మూఢనమ్మకాలో, చాదస్తాలో లేక నిజాలో చెప్పడం చాలా కష్టం. అది ఫలితం మీద ఆధారపడి వుంటుంది. అయితే ' లంకాదహనం ' సెంటిమెంట్ మాత్రం చిత్రసీమలో బలంగానే పనిచేసింది.
తొలి ' లంకాదహనం ' చిత్రాన్ని 1936 లో కాళ్ళకూరి సదాశివరావు గారి దర్శకత్వంలో రాధా ఫిలిం కంపెనీ నిర్మించింది. ఆ చిత్రంలో ఆంజనేయుడిగా సి. నటేశం అనే ఆయన నటించాడు. ఆ చిత్రం విడుదలయ్యాక విచిత్రంగా ఇంచుమించు అన్ని థియేటర్ల లోను వెండితెర కాలిపోయేది. ఎందుకలా జరిగేదో ఎవరికీ అంతుపట్టలేదు.
.......... ఇంకా కొన్ని సంఘటనలు, గ్రామీణ రంగస్థలంపై వినోదభరితమైన ఆ నాటక ఘట్టం ఇక్కడ చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|