Active Blogs | Popular Blogs | Recent Blogs
దర్శక దాదా !
1978 లో ఒకరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెడుతుండగా నారాయణగూడ దీపక్ థియేటర్ దగ్గర ఒక కొత్త రకంగా వున్న హోర్డింగ్ కనబడింది. నలుపు తెలుపు సినిమాలకు కూడా రంగుల్లో పోస్టర్లు ముద్రించే ఆ రోజుల్లో నలుపు తెలుపులోనే ... అదీ ముఖ్యంగా సిల్హౌట్ ( చాయా పధ్ధతి ) లో హోర్డింగ్ వుండడం నన్ను ఆకర్షించింది. ఏదో కొత్తసినిమా. ఆరోజే విడుదలనుకుంటాను. హీరో హీరోయిన్ లు ఎవరా అని చూసాను. కానీ సరిగా గుర్తుపట్టలేకపోయాను. పైన మేఘాలలో కె. బాలచందర్ అని కనబడింది. అంతే ! ఇదేదో కొత్త సినిమాలా వుంది. ఎలా తీసాడో చూడాలి అనుకున్నాను. అంతకుముందే సర్వర్ సుందరం దగ్గర్నుంచి అంతులేని కథ వరకూ ఆయన చిత్రాలు చూసి ఆయన చిత్రాలపై, ఆయన దర్శకత్వంపైన అభిమానం పెంచుకున్నాను. ఇది మాత్రం పొరిగింటి పుల్లకూర మోజు కాదు.
........................ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత బాలచందర్ గారి గురించి ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|