Active Blogs | Popular Blogs | Recent Blogs
నవ్వుతూ బ్రతకాలిరా !
కల్లాకపటం తెలియనిది పసిపాప బోసినవ్వు
మచ్చలేని మనసుకు మరోరూపం స్వచ్చమైన నవ్వు
బ్రతుకు బరువు తగ్గించే పరమౌషధం నవ్వు
అసలైన మనశ్శాంతికి సరైన మందు నవ్వు
ఆనందకరమైన జీవితాన్ని అందించేది నవ్వు
నవ్వులేని జీవితం వాసనలేని పువ్వు
....... నవ్వుల శుభాకాంక్షలు ఇక్కడ అందుకోండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|