Active Blogs | Popular Blogs | Recent Blogs
>ఓ అద్భుతం ఆవిష్కృతమైన రోజు
సరిగ్గా తొంభై ఎనిమిదేళ్ళ క్రితం ఇదేరోజు ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. బొంబాయిలోని కార్నేషన్ సినిమాలో తొలి భారతీయ చలనచిత్రం ప్రదర్శితమైంది. అంతకుముందు కొన్ని దిగుమతి చేసుకున్న విదేశీ లఘు చిత్రాలు మాత్రమే చూడగలిగిన భారతీయులకు దాదా సాహెబ్ గోవింద ఫాల్కే పూర్తి నిడివి కథా చిత్రం చూపాడు. దీనికి సంవత్సరం క్రితం ' పుండలీక్ ' అనే చిత్రం వచ్చినా అది రంగస్థల నాటకాన్ని యథాతథంగా చిత్రీకరించినది కావడం వలన, చలనచిత్ర సాంకేతికతకు దూరంగా వుండడం వలన అన్ని హంగులతో వచ్చిన ' రాజా హరిశ్చంద్ర ' నే తొలి భారతీయ చిత్రంగా పరిగణిస్తారు.
..... ఆ వివరాలు ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|