Active Blogs | Popular Blogs | Recent Blogs
రవీంద్ర కవీంద్రుడు
నా జీవితంలోకి మేఘాలు వచ్చింది వర్షాన్ని మోసుకొచ్చేందుకో, తుఫానుకు సూచిక గానో కాదు. నా సంధ్యా సమయ ఆకాశంలో వర్ణాలు నింపడానికే అవి వచ్చాయి !
నా ఆశావాదానికి నాదైన వాదన వుంది. ఒకదారి మూసుకుపోతే మరోదారి తెరుచుకుంటుంది...లేదా నేనే మరో దారి ఏర్పాటు చేసుకోగలను.
మన ప్రతిమ మట్టిలో కలసి శిదిలమైపోవడం... దేముడు సృష్టించిన మట్టి గొప్పదనాన్ని నిరూపించడానికే !
మనలోని ఉన్నతమైన వినయమే మనల్ని ఉన్నత శిఖరాలవైపు నడిపిస్తుంది..
........... రవీంద్రనాథ్ టాగోర్ 150 వ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|