Active Blogs | Popular Blogs | Recent Blogs
' మన ' సుకవి
మనసు కవి.... 'మన ' సుకవి ఆచార్య ఆత్రేయ
చిన్న చిన్న పదాలు... పెద్ద పెద్ద అర్థాలు
పాటైనా... మాటైనా...పదాలతో చదరంగం
ఆడుకుంటుంది ఆయన సాహిత్యాంతరంగం
తెలుగు చిత్ర రంగానికి ఆయనొక సువర్ణాభరణం
తెలుగు చిత్రరంగంలో ఆయనదొక సువర్ణాథ్యాయం
.......... ఆచార్య ఆత్రేయ గారి ఎనభైవ జన్మదినం సందర్భంగా ఆ ' మన ' సుకవి ని స్మరించుకుంటూ రాసిన ప్రత్యేక వ్యాసం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|