Active Blogs | Popular Blogs | Recent Blogs
అమ్మంటే కమ్మని భావన
అమ్మ అనేది ఒక కమ్మని భావన
అమ్మతనమనేది ఒక అద్భుతమైన వరం
అమ్మంటే అంతులేని పెన్నిధి
అంది వచ్చిన దేవత సన్నిధి
అమ్మ పలుకు మధురం
అమ్మ ప్రేమ మధురాతి మధురం
....... అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు ఇక్కడ చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|