Active Blogs | Popular Blogs | Recent Blogs
తెలుగు మహిళా జాతిరత్నం
అణగదొక్కబడిన వర్గాలు, లింగ వివక్షతతో వెనుకబడ్డ స్త్రీలు, ఆర్ధిక పరిస్థితుల కారణంగా అలక్ష్యం చెయ్యబడ్డ పిల్లలు ఒకప్పుడు మన సమాజంలో చాలా ఎక్కువగా ఉండేవారు. తమ జీవితాలను త్యాగం చేసి, వారిని ఆ పరిస్థితులనుంచి బయిటకు తీసుకొచ్చి, వారి అభ్యున్నతే లక్ష్యంగా అంకితమైన మహానీయులేందరో మనకు కనిపిస్తారు. అలాంటి వారిలో చెప్పుకోదగ్గ వారు శ్రీమతి దుర్గాబాయి దేశ్ ముఖ్.
............................. తెలుగు మహిళా జాతిరత్నాన్ని గురించి ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|