Active Blogs | Popular Blogs | Recent Blogs
చలువ పందిళ్ళు
ఎండలు మండిపోతున్నాయి. పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి.
అదేమిటో నడివేసవిలోనే ఎక్కువగా పెళ్లి ముహుర్తాలుంటాయి. ప్రయాణాలూ వుంటాయి. పిల్లలకి వేసవి సెలవలు వుండడం అసలు కారణమనుకుంటే మరి ఇప్పటి పిల్లల్లో సగంమంది ఎర్రటి ఎండలో కూడా కాలేజీ లకు, స్కూళ్ళకు వెళ్తున్నారే ! అందుకని సెలవలతో సంబంధం లేకుండా....ఎండవేడి, ఉక్కపోత భరించలేకుండా వున్నా....... బస్సులు, రైళ్ళు కిక్కిరిసి వున్నా..... బస్సులవాళ్ళు స్పెషల్స్ పేరుతో, ఆటో వాళ్ళు ఇవ్వకేం చేస్తారనే ధీమాతో ఎక్కువ డబ్బులు దోచేస్తూ వున్నా.... జనం మాత్రం ప్రయాణాలు మానరు. పెళ్లిళ్లకు వెళ్ళడం మానరు.
ఈ వేసవి పెళ్ళిళ్ళలో అతిథిలు వేసవి తాపాన్ని తట్టుకోవడానికి పూర్వకాలంలో.... అంటే ఈ షామియానాలు, కాటరింగులూ తెలియని కాలంలో చక్కగా అప్పుడే కోసుకొచ్చిన తాటియాకులతో పందిళ్ళు వేసేవారు.
....... చలువ పందిరి గురించి ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|