Active Blogs | Popular Blogs | Recent Blogs
పీరియడ్స్ సక్రమంగా వచ్చే స్ర్తీలలో అండాశయాలలో ప్రతినెలా కొన్ని అండాలు వృద్ధిచెందడం మొదలవుతుంది. వీటిలో అన్నింటికన్నా ఆరోగ్యంగా ఉన్న అండం పరిమాణంలో వేగంగా పెరిగి 12 నుంచి 18 రోజుల మధ్య విడుదల అవుతుంది. మిగిలిన అండాలన్నీ వృధా అయిపోతాయి. కొన్ని సందర్భాలలో ఇలా జరగక మిగిలిన అండాలన్నీ ఎంతో కొంత ఎదిగి అలాగే ఉండిపోతాయి. అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేసిన ప్పుడు ఇవి చిన్న చిన్న నీటి బుడగలుగా లేదా సిస్టుల్లాగ కనపడతాయి. వీటినే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఓవరీస్‌లో సిస్టులు ఉండటంతో పాటు అధిక బరువు, ఇరెగ్యులర్ పీరియడ్స్, అవాంఛిత రోమాలు... వంటి సమస్యలు కూడా తోడైనప్పుడు దీనినే పాలిసిస్ట్‌క్ ఒవేరియన్ డిసీజ్ లేదా పి.సి.ఓ.డి. అంటాం. ఇది ఉన్న స్ర్తీలలో ప్రెగ్నెన్సీ కోసం అండం విడుదలను నియంత్రిస్తారు
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|