Active Blogs | Popular Blogs | Recent Blogs
గుర్తుపట్టగలరా ?
కనుక్కోండి చూద్దాం - 42
ఈ ప్రక్క ఫోటోలో వున్నా ముగ్గురూ భారత స్వాతంత్ర్య సమర రచనలో ప్రముఖ పాత్ర పోషించినవారు. వీరు ముగ్గురి పేర్లు కలిపి ఒకే జట్టుగా పిలిచేవారు.
1 . వీరిని గుర్తుపట్టగలరా ?
2 . వీరిని ఏమని పిలిచేవారు ?
3 . వీరిలో ఒకరి వర్థంతి ఈరోజు. ఎవరిదో చెప్పగలరా ? ఈ ఫోటోలో ఆయన్ని గుర్తించండి ?
.............................. మీ జవాబులు ఇక్కడ రాయండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|