Active Blogs | Popular Blogs | Recent Blogs
అక్షర చదరంగ నిపుణుడు
చెరకు రసముల వూట
చిన్మయత్వపు తేట
యోగి వేమన మాట
ఓ కూనలమ్మ...........
ఇది రాసింది వేమన గారి మీదనయినా రాసినవారెవరో మాత్రం తెలుగు సాహిత్య ప్రియులకు బాగా తెలుసు. అక్షరాలతో చదరంగమాడడమే కాదు నిజంగా అంతర్జాతీయ చదరంగ క్రీడ మీద ఓ పుస్తకమే రాసిన ఘనుడాయన. ఆయనే భాగవతుల సదాశివశంకరశాస్త్రి ... అనే ఆరుద్ర.
....... ఆరుద్ర వర్థంతి సందర్భంగా ప్రత్యేకం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|