Active Blogs | Popular Blogs | Recent Blogs
నటరాజు అస్తమయం
దివినుండి భువికి దిగివచ్చిన నటరాజు
అవతారం చాలించి దివికేగాడు ఈరోజు
అంతరించిపోయిందనుకున్న ఆంధ్రనాట్యాన్ని పునర్జీవింపజేసారు
అంతులేని వైభవాన్ని తెచ్చిపెట్టి తనపనైపోయిందని వెళ్ళిపోయారు
....... ఈరోజు దివంగతులైన ఆంధ్రనాట్య నటరాజు... భరత కళాప్రపూర్ణ నటరాజ రామకృష్ణ గారిపై ప్రత్యేకం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|