Active Blogs | Popular Blogs | Recent Blogs
హాస్యబ్రహ్మ - మరో కోణం
తోలుబొమ్మలాట - తెలుగు వారికి ప్రత్యేకమైన కళ. సినిమాలు అందుబాటులో లేని రోజుల్లో జానపదులకు అదే ఒక సినిమా. రామాయణ, భారత, భాగవత కథలను వారికర్థమయ్యే రీతిలో, భాషలో వినోదాన్ని మిళితం చేస్తూ సాగే కళారూపం.
మొదట్లో బాగా బిగించి కట్టిన తెల్లని తెర వెనుక ఆముదం దీపాలు, ఇలాయి బుడ్డి ( కిరోసిన్ దీపం ) సాయంతో ప్రదర్శించేవారు. మేక, జింక లాంటి జంతువుల తోలును బాగా ఎండబెట్టి పారదర్శకంగా చేసి వాటితో బొమ్మలు తయారు చేసి సహజంగా లభించే రంగులు అద్దేవారు. తెర వెనుక భాగం మీద ఉంచిన ఆ బొమ్మలు పారదర్శకంగా వుండడం వలన వాటి వెనుకనున్న దీపం వెలుతురు వాటిలోనుంచి ప్రసరించి చాలా ఆక్షర్షణీయంగా కనిపించేవి. ఒక రకంగా కలర్ సినిమా చూస్తున్నట్లే ఉండేది.
....... తోలుబొమ్మలాట విశేషాలతో బాటు హాస్యబ్రహ్మ జంధ్యాల వర్థంతి సందర్భంగా ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన వ్యాసం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|