Active Blogs | Popular Blogs | Recent Blogs
విశిష్ట నట యశస్వి
తొలి చిత్రం ' వరూధిని '.
తొలి షాట్ కథానాయికతోనే !
....... అదీ శృంగార సన్నివేశం. నాటకానుభవం వున్నా స్త్రీ పాత్రలు ధరించిన పురుషులతోనే నటించిన అనుభవం. ఇప్పుడు నాయిక పాత్ర ధరించిన ఒక స్త్రీతో శృంగార సన్నివేశమంటే బెరుకు, సిగ్గు. దాంతో దర్శకులు రామనాథం గారి చేత ' ఆమె వంక చూసి డైలాగ్ చెప్పవయ్యా ! ఎక్కడో పాతాళంలోకి చూసి మాట్లాడతావేంటి ? ' అని చివాట్లు తిన్న నటుడు ఎస్. వి. రంగారావు. ఆ చిత్రం ప్లాప్ అయింది . రంగారావు గారు నిరాశపడి వాళ్ళ వూరు వెళ్లిపోయారు.
........... ఎస్వీయార్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక వ్యాసం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|