Active Blogs | Popular Blogs | Recent Blogs మిత్రులకు
నమస్కారం.
నూట యాభై ఏళ్ళు గా గుడివాడ ప్రాంత సాహిత్య రంగం విజయ పధాన పయనిస్తోంది. యువత భవితకు బాటలు పరచి వెలుగు నిమ్పిమ్దన్న విషయం లోక విదితం. అందుకే ఈ ప్రాంత కవుల రచనలను పదిల పరిచే లక్ష్యం తో ఒక కవిత సంకలనం చేయ సంకల్పించాను. నాటి,నేటి ,రేపటి కవుల కవితలను "జ్ఞాపిక" పేర తీసుకు వచ్చే కవిత సంకలనానికి ,మీ సలహాలు సూచనలు ఆహ్వానిస్తున్నాను.
అలాగే గుడివాడ పరిసర ప్రాంతానికి చెందిన కవులు ,ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ వున్నా ,వారి కవితలను ,జీవిత వివరాలను తెలియ చేయ కోరుతున్నాం. ఆయ కవుల కవితలతో పాటు ఫోటో,జన్మదినం,తల్లిదండ్రులు ,పుట్టిన వూరు,రచనలు,బిరుదులూ,సత్కారాలు,కూడా తెలియచేస్తే ,ఈ సంకలనం మరింత పరిపుష్ట మవుతుందని భావిస్తున్నాను.
సాహిత్య రంగం లో ,ఆంధ్రదేశం లోనే విశిష్టమైన స్థానాన్ని సంపాదించిన ,ఆంధ్ర దేశాన్ని ప్రభావితం చేసిన , గుడివాడ పరిసర ప్రాంత కవుల "మొదటి కవిత సంకలనం" -" జ్ఞాపిక" కు మీ పూర్తి సహాయ సహకారాలను ఆహ్వానిస్తున్నాను.
నా చిరునామా లేక ఇమెయిల్ కు మీరు పంపే వివరాల కోసం ఎదురు చూస్తూ...
సాహిత్య సేవలో
Tata Ramesh Babu
#14/161-2,Station Road,
Gudivada-521 301
cell:9441518715
http://tataramesh.blogspot.com
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|