Active Blogs | Popular Blogs | Recent Blogs
కవికోకిల రసధారలు
కోనసీమ కవికోకిలగా లబ్దప్రతిష్టులైన డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారి సాహిత్య కళాసాగరులు. వారికి ప్రకృతి పట్ల ఆరాధన, దేశాభిమానం, ప్రకృతికి మూలాధారమైన పరమేశ్వరుడంటే భక్తి మెండు. ప్రాచీన అధునాతన కవితా వారధిగా సుమారు నాలుగు తరాల శ్రోతలకు లక్ష్మీపతిరావు గారు సుపరిచితులు. అమలాపురం శ్రీ కోనసీమ భానోజీ రామర్సు కళాశాలలో తెలుగు విభాగ అధిపతిగా పనిచేశారు.
.......... కవికోకిల గురించి ఇక్కడ చదవండి.... మధుర గీతాలు వినండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|