Active Blogs | Popular Blogs | Recent Blogs
' నాన్న' గుమ్మడి
" తండ్రి అయితే ఓ కండువా, తలకు విగ్గు.. తాత అయితే ఓ శాలువా, గడ్డం, చేతి కర్ర. కథానాయకునికి పతాక సన్నివేశంలో ప్రాథాన్యత రావాలంటే అదేపనిగా దగ్గుతూ, ఏ గుండెజబ్బుతో మెలికలు తిరిగిపోతూ నా పాత్రను గుటుక్కుమనిపించ తప్పదు. క్లోజప్ లో ఏ ప్రమిదలోనో జ్యోతి ఆరిపోతుంది. అంతే... ఇంకా ఎంతకాలం కృత్రిమంగా చస్తూ చావాలి ? ఒక పరిధి దాటిన తర్వాత మనం తీసుకునే పారితోషికం ఇచ్చే తృప్తి కన్నా నిర్వహించే పాత్రలు ఇచ్చే తృప్తి ఎంతో ఎక్కువ " అన్నారు గుమ్మడి ఓ సందర్భంలో.
......... గుమ్మడి జయంతి సందర్భంగా ప్రత్యేకం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|