on the affair of MattaRajesh in Rajamundry in AP Politics at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

ramulu ch's Blogs >> AP Politics

on the affair of MattaRajesh in Rajamundry

రాజమండ్రిలో మట్ట రాజేష్ అనే ప్రేమోన్మాది తను ప్రేమించిన యువతి తల్లిదంద్రులను నరికిచంపిన ఘాతుకం గురించి ఇప్పుడు మొత్తం సమాజం ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. వరంగల్‌లో ప్రణీతమీద ఏసిడ్ దాడి చేసిన వాళ్లను ,ప్రేమోన్మాదికి తోడ్పడిన వాళ్ళను ముగ్గుర్నీ అక్కడి పోలీసులు ఎన్‌కౌంటర్‌చేశారు.అట్లా చెయ్యడాన్ని అనేకమంది ప్రజలు సమర్ధించగా, కొద్దిమంది మాత్రం మరీ ఇంత తీవ్రమైన శిక్షా అని అంటే ,ఇట్లా పోలీసులకు శిక్షించే అధికారాలు ఇస్తే సమాజానికే మంచిదికాదని మరికొందరన్నారు.ఎవరేమనుకున్నా ప్రణీత తల్లిదండ్రులు మాత్రం ఆశిక్షకు సంతోషించారు. ఏదేమైనా ఆతరువాతకూడా అటువంటి సంఘటనలు అనేకం జరిగాయి.అటువంటివాళ్ళెవరికి బుద్ధి రాలేదు.వరంగల్ పోలీసులు ఇక్కడ రాజమండ్రిలో ఉండిఉంటే కొంతైనా తక్షణ న్యాయం జరిగేది. మన చట్టం అన్ని చోట్ల ఒకే విధంగా అమలు కావడం లేదనెందుకు ఇప్పుడు రాజమండ్రిలో పోలీసులు తీసుకోబోయే చర్య ఒక చక్కని ఉదాహరణగా ఉండబోతోంది. గతంలోనే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినప్పుడే పోలీసులు సరిగ్గా చర్య తీసుకోలేదని తెలుస్తుంది కాబట్తి ఇప్పుడుకూడా వరంగల్ పోలీసుల మాదిరి ఎన్‌కౌంటర్ వంటి చర్య తీసుకుంటారని అనిపించడం లేదు. నిజానికి అమ్మాయి తల్లిదండ్రులనుకూడా చంపిన ఈప్రేమోన్మాదికి ఎటువంటి శిక్ష ఐనా తక్కువే. మట్టారాజేశ్‌ను మామూలుగా చంపకూడదు,ఖండఖండాలుగా నరకాలి.మొదట ఒక కన్ను ,రెండు చేతులు తీసెయ్యాలి,తిండి పెట్టుకుంటూ రెండు రోజులన్న అదే ఊర్లో అందరూ తిరిగే స్థలంలో ఒక పోల్‌కు వేలాడదియ్యాలి. జానాలు వాణ్ణి ఉమ్మేస్తుంటే వాడు కుమిలి పోతుంటే మీదిYఆ(media) ఫోకస్ చేసి చూపించాలి.అటువంటి ఉన్మాదులు ఎక్కడున్నా చూసి బుద్ధి తెచ్చుకోవాలి.అప్పుడే ఈప్రేమోన్మాదులు అదుపులో ఉండే అవకాశం ఉంది. సమాజం మొత్తం ఉద్యమించి సరైన శిక్ష వీనికి పడేటట్లు చూడాలి. The Pliticians are supporting this type of culprits & not allowing police to take apropriate action.There fore the people instead of beating him should have killed & hanged him to a pole.



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.